Home » Social Media
సింహాలు భూమిపై అత్యంత క్రూరమైన జంతువులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాటి రాజసం, ఠీవి కారణంగా అడవికే రాజు అనే మకుటాన్ని ధరించుకున్నాయి.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డీపీ నేతలపై వైసీపీ(YCP) మూకలు సోషల్ మీడియాలో వ్యంగంగా పోస్టులు పెడుతున్నారు. కొంతమంది వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh), టీడీపీ నేతలు వీరిని పలుమార్లు హెచ్చరించినా వీరి పద్ధతి మాత్రం మారడం లేదు.
నటుడు నాగార్జున నటించిన హలోబ్రదర్ సినిమా సీన్ రియల్ లైఫ్ లో నిజమైంది. ఆ సినిమాలో హీరో వాళ్ల అమ్మకు కవల పిల్లలు పుట్టడం, విలన్ వల్ల ఆ పిల్లలిద్దరూ విడిపోతారు.
వెరైటీ ఫుడ్స్ కి ఇండియా కేరాఫ్ అడ్రస్. గల్లీ నుంచి దిల్లీ వరకు ఎక్కడ చూసినా ఘుమఘుమలే. నోట్లో వేసుకోగానే కమ్మగా కరిగిపోయే మిఠాయిల నుంచి ఘాటు నశాళానికి అంటించే బిర్యానీల వరకు ఎన్నో రుచులు మన సొంతం.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఇప్పటికే వీరి విడాకుల గురించి సానియా కుటుంబం స్పందించింది. కొన్ని నెలల క్రితమే వారు విడిపోయినట్లు తెలిపారు. తాజాగా సానియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను అభిమానులతో పంచుకుని ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
YSRCP Fake Propaganda : ‘ఫేక్ ప్రచారానికి కాదేది అనర్హం’ అన్నట్లుగా అధికార వైసీపీ (YSR Congress) ప్రవర్తిస్తోంది..! సోషల్ మీడియాను (Social Media) అడ్డుపెట్టుకుని చిల్లర పనులు చేస్తోంది..! ఏం చేసినా సరే జనాల్లోకి వెళ్లిపోతుందని.. వైఎస్ జగన్ (YS Jagan) అండ్ కో ఇష్టానుసారం రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇక అడ్డు అదుపూ లేకుండా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను వాడేస్తోంది వైసీపీ.
సోషల్ మీడియా.. ఈ రోజుల్లో ఈ పదం తెలియనివారు ఉండరేమో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో సంఘటనలు జరిగాయి.
గుండ్రటి పూరీ, దాల్ కుర్మా, పుదీనా వాటర్, ఖట్టా మీటా ఫ్లేవర్స్.. అబ్బా.. చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ.. అవును మరి.. పానీపూరీకి ఉన్న క్రేజ్ అలాంటిది.
మ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కవిత సామాజిక మాధ్యమాల వేదికగా వివరించారు. తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు ఆమె వివరించారు.