Home » Srisailam
శ్రీశైలంలో కన్నులపండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. ఘనంగా నదీహారతి, జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతోంది.
నంద్యాల జిల్లా: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీకమాసం నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు సోమవారం అర్చకులతో సమావేశం అయ్యారు.
చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలను దేవస్థానం అధికారులు మూసివేశారు.
శ్రీశైలంలో చివరిరోజు వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి.
శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు చివరిరోజుకు చేరుకున్నాయి. విజయదశమి సందర్భంగా సాయంత్రం భ్రమరాంబికాదేవి నిజరూప అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నంద్యాల: శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం ప్రభుత్వం తరుపున మంత్రి గుమ్మనూర్ జయరామ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
శ్రీశైలంలో 7వ రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
నంద్యాల: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు శ్రీశైలం భ్రమరాంబాదేవి నవదుర్గ అలంకారాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ను ఎదురెదురుగా ఢీకొంది.