Home » Story writer
కొన్ని వస్తువులను మనం అపురూపంగా దాచుకొంటాం. ఎందుకంటే వాటితో మన అందమైన జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. నచ్చిన కవిత్వపు పుస్తకం మధ్యలో దాచుకున్న పువ్వులు కావచ్చు..
ఒక రాజ్యంలోని నలుడురు రాకుమారులు దేవ శర్మఅనే గురువు ఆశ్‌రమంలో విద్యాభ్యాసం చేసేవారు. వారి గురువు వారికి ఒక పాఠః బోధించి,, ఆ పాఠం బాగా నేర్చుకున్న తరువాతే మరొక పాఠం చదవమనేవాడు.
ఒక ఊరిలో వీరయ్య, రాజయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. వీరయ్య ఎల్లపుడూ అందరి తప్పులుసరిదిద్దుతూ., సలహాలు చెబుతూ ఉండేవాడు.
ఒకప్పుడు మన దేశంలో ముఖ్యమంత్రులకు చాలా గౌరవం ఉండేది. వారి సిఫార్సులను విదేశాలలో కూడా గౌరవంగా చూసేవారు. ఇక ప్రధానులకు సాహితీకారులంటే విపరీతమైన గౌరవం ఉండేది.
అనగనగా ఒక అడవిలో రాణి అనే పేరు గల కాకి ఉండేది. దానికి ఆ అడవిలో ఆడుకోవ డానికి బోలెడు మంది స్నేహితులు ఉండే వారు. ఒక రోజు ఆ కాకి సరస్సు దగ్గర ఒక హంసను చూసింది. ఆ హంస ఎంతో అందంగా ఉందని అనిపించింది. అదే మాట హంసతో చెప్పింది. అప్పుడు హంస- ‘‘ ఆ చెట్టు మీద ఉండే చిలుకను చూసే దాకా నేను కూడా నేనే అందరికంటే అందమైన దాన్ని అనుకుంటూ వచ్చాను.
ఒకసారి వేసవిలో కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు. విపరీతమైన ఎండగా ఉంది. మిట్టమధ్యాహ్నానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి.
గోదారోళ్ల వెటకారమే వేరు. ఏదైనా ఉతికి ఆరేస్తారు. మాటలో మర్యాద తప్పరు. గురీ తప్పదు. ఎన్నికలప్రచారం రెండునెలలకుపైగానే రంజుగా సాగి చిన్నగా గూటికి చేరుకొంటోంది. దీంతో ఎన్నికలపైనా గోదావరి జిల్లాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
రైతులు పండిచే పంటలను స్థానికంగానే విక్రయించుకునేందుకు అనువుగా మడకశిరలోనే మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారు. దాదాపు 35 ఏళ్ల కిందట మడకశిర పట్టణ సమీపంలో 5.50 ఎకరాల్లో ప్రారం భించారు. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్ యార్డు పని చేసింది. అయితే గోదాము లు లేకపోవడం, వ్యాపారులు ముందుకు రాక పోవడంతో యార్డులో వ్యాపార లావా దేవీలు నిలిచిపోయాయి.
1977 వేసవి సెలవుల్లో చందమామ కథలు చదువుతుంటే నేను అలానే ఎందుకు కథలు రాయకూడదు అనే ఆలోచన వచ్చింది.
వారం తర్వాత ‘ఇంకా డబ్బులు కావాల’ని పేదరైతుని వేధించాడు టక్కరి రైతు.