Share News

Littles : క్రమశిక్షణ

ABN , Publish Date - Jul 07 , 2024 | 02:03 AM

ఒక రాజ్యంలోని నలుడురు రాకుమారులు దేవ శర్మఅనే గురువు ఆశ్‌రమంలో విద్యాభ్యాసం చేసేవారు. వారి గురువు వారికి ఒక పాఠః బోధించి,, ఆ పాఠం బాగా నేర్చుకున్న తరువాతే మరొక పాఠం చదవమనేవాడు.

Littles : క్రమశిక్షణ

ఒక రాజ్యంలోని నలుడురు రాకుమారులు దేవ శర్మఅనే గురువు ఆశ్‌రమంలో విద్యాభ్యాసం చేసేవారు. వారి గురువు వారికి ఒక పాఠః బోధించి,, ఆ పాఠం బాగా నేర్చుకున్న తరువాతే మరొక పాఠం చదవమనేవాడు.ఇవి ఆ రాకుమారులకు నచ్చేది కాదు.వారు ఒకేసారి నాలుగైదు పాఠాలు కొంచెంకొంచెం చదువుకునే వారు. ఒక రోజు గురువుగారువారికి ఒక పని అప్ప జెప్పారు.ఆ ఆశ్రమంలో వచ్చే వేసవి కోసం ఒక బావిని తవ్వడమే ఆ పని, రగురువుగారి మాట ప్రకారం నలుగురు పలుగు పార పట్టుకుని, బావి తవ్వేందుకు బయల్దేరారు.

కాసేపటి తరువాత గురువు గారు వచ్చి అప్పటి దాకా తవ్విన చోటు వదిలేపి మరో కొత్త ప్రదేశఃలో బావిని తవ్వమని చెప్పాడు అలా నాలుగైదు చోట్ల తవ్వి,విసుగు చెందిన రాకుమారులు గురువు గారూ అలా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తవ్వుతూ ఉంటే మంచినీళ్ల బావి ఎప్పటికి పూర్తి అవుతుంది’ అని అడిగారు ఆ మాటలు విన నగురువుగారు ‘ఎందుకు కాదు? ‘మీరు ప్రతిదినం అదొక విషయం ఇదొక విషయం కొద్దికొద్దిగా చదువుతుంటే, మీకు చదువు వచ్చినట్లే ఇది కూడా’ అన్నాడు. ఆ మాట విన్న రాకుమారులకు ఎంఽధకు గురువుగారు వారికి ఆ పరీక్ష పెట్టారో అర్థమయ్యిఆ రోజునుండి గురువుగారి మాటప్రకారం ఒకపాఠం పూర్తిగా నేర్చుకున్న తరువాతే మరో పాఠం నేర్చుకుని విద్యావంతులయ్యారు రాకుమారులు.

Updated Date - Jul 07 , 2024 | 02:03 AM