Home » Strike
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే యూనియన్ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే 1 నుంచి
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజుల నుంచి అంగన్‌వాడీలు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.
అమరావతి: ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచింది. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణలతో అంగన్‌వాడీ నాయకత్వం సమావేశం కానుంది.
అమరావతి: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటోంది. ఓ వైపు అంగన్ వాడీలు, మరోవైపు పారిశుద్ద్య కార్మికుల సమ్మెలతో ఏపీ అట్టడికిపోతోంది. కనీస వేతనం కోసం మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో...
విశాఖ: అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె దూకుడు పెంచింది. శనివారం నుంచి రాత్రి కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. చలిలో టెంట్ల కింద అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తున్నారు. వారం రోజులపాటు రాత్రి కూడా సమ్మెలో కూర్చుంటామని స్పష్టం చేశారు.
తిరుమల: టీటీడీ సులభ కార్మికులు తమ డిమాండ్ల నెరవేర్చలాంటూ సోమవారం విధులు బహిష్కరించారు. నిన్న కూడా కార్మికులు తిరుపతిలో ఆందోళనకు దిగారు.
డీఎంకే ఎన్నికల హామీలో పేర్కొన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల(Government employees and teachers) హామీలు నెరవేర్చకపోవడాన్ని ఖండిస్తూ
బ్యాంకు కస్టమర్లకు కీలక అప్రమత్తత. కొన్ని బ్యాంకులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిరంతరాయంగా కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ (All India Bank Employees Association) రేపు (నవంబర్ 19, శనివారం) సమ్మె (Banks strike) నిర్వహించతలపెట్టింది.