Home » Sudha Murthy
రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) తొలి ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సుధా మూర్తి మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. తల్లి చనిపోయినప్పుడు ఆసుపత్రిలో ఒకరి మరణం నమోదు చేస్తారని, కానీ ఓ కుటుంబానికి ఆ తల్లి ఎప్పటికీ దూరమైనట్లే అని పేర్కొన్నారు.
వివాహ బంధం సక్సెస్ కావడానికి ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు.. సుధా మూర్తి గారు చెప్పిన టిప్స్ ఇవీ..
రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి గురువారం ప్రమాణం చేశారు. ఆమె భర్త నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
రచనా వ్యాసంగం అంటే మహాఇష్టం. ఆధ్యాత్మిక సేవలంటే మక్కువ. సామాజిక సేవల గురించి చెప్పాల్సిన పనేలేదు. నిరాడంబరతకు పెట్టింది పేరు. ప్రచార ఆర్భాటాలకు బహుదూరం. వెరసి ఆమె పేరు డాక్టర్ సుధామూర్తి(Dr. Sudhamurthy). ఈ అపురూప సేవలే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి.
రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ అయ్యారు. ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. నారాయణ మూర్తికి రూ.10 వేలు ఇవ్వడంతో ఆయన ఇన్పోసిస్ కంపెనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుధామూర్తి రచయిత. మహిళా దినోత్సవం రోజున సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తి (Infosys Foundation chairperson Sudha Murty) ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్లో ఉన్నాయి. తాను సంపూర్ణ శాకాహారినని చెప్తూ, మాంసాహారం కోసం ఉపయోగించే గరిటెలను శాకాహారం కోసం కూడా వాడతారేమోననే భయంతో తాను హోటళ్లను ఎంపిక చేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాన్నారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అత్త, ప్రముఖ సంఘసేవకురాలు సుధామూర్తి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూయేషన్ దాదాపు 80 బిలియన్ డాలర్లకు సమానం. భారతీయ కరెన్సీలో సుమారు రూ.6.6 లక్షల కోట్లకు పైమాటే.