Home » Summer
ఎండలోంచి నీడకు వస్తే కాస్త విశ్రాంతి తీసుకుంటేనే కానీ మరే పనీ చేయకూడదు. లేదంటే సన్ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కలిగే హైడ్రేషన్ కు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది ప్రాణాలమీదకు తెస్తుంది
గత కొన్నిరోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది.
రోజువారీ పనులు, వ్యాపారాలతో ఒత్తిడికి గురవుతున్న వారు ఉపశమనం పొందేందుకు కుటుంబంతో కలిసి సరదాగా వివిధ ప్రాంతాలకు(Tourist Spots) వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొంతమంది తెలంగాణ(Telangana), ఏపీలోని(Andhra Pradesh) ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లనుండగా..
భారతీయులకు తాటిముంజలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. ఇవి శరీరానికి చలువ చేయడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.
ఎండలెక్కువ ఉన్నాయని ఏసిని ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..
ఏపీలో విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల క్రితం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. నేడు కళాశాలలకు సైతం సెలవులు ప్రకటించింది. కాలేజీ విద్యార్థులకు మే 31 వరకూ వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి.
ఈ వేసవిలో శరీరం రోజంతా హైడ్రేట్ గా ఉండాలన్నా, ఎండ వేడిమి నుండి బయటపడాలన్నా ఈ పానీయాలు తాగాల్సిందే..
అసలే వేసవి కాలం.. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగే సమయం. ఇలాంటి టైంలో చాలా మందికి తరచూ మూత్ర విసర్జనప్పుడు మంట రావడం వంటి సమస్యలు వేధిస్తుంది. వీటిని నివారించడానికి కింది మార్గాలు అనుసరించండి..
అవునూ.. కాలం మారింది. వర్షా కాలం లేదు.. చలి కాలం లేదు.. ఉన్నదంతా వేసవి కాలమే. అవును మరి.. సరైన వర్షాలు కురవక తాగునీరు లేక, పంటలు పండక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలతో భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ ఏడాది ఎండలు మండుతాయని.. అత్యంత వేడి సంవత్సరమని ఐఎండీ తెలిపింది. దేశంలో ఈ ఏడాది ఎండాకాలం సాధారణం కంటే అధిక వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ వరకూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపింది.