Home » Suryapet
Telangana: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యపేట జిల్లా మట్టంపల్లి గ్రామంలో న్యూదుర్గాభవని మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాప్ నిర్వాహకుడు రవీంద్రనాయక్ ఇంట్లో 10 రకాల మెడిసిన్స్... 20వేల414రూపాయల విలువగల 80 దగ్గు సిరప్స్, 150 నైట్రాజెపామ్ మాత్రలు సీజ్ చేశారు.
సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. గత నెలలో 31 వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి నేతృత్వంలో అవిశ్వాసానికి ప్రయత్నించి కౌన్సిలర్లు విఫలమయ్యారు.
సూర్యాపేట: ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి మృతిపై అనుమానాలు ఉన్నాయని, నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సూర్యాపేట: ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యాపేటలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు.
Telangana: జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్థులు దాడి చేశారు. గుడిబండ గ్రామ నాయి బ్రాహ్మణులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకున్నారంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు.
Telangana: బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు గుది బండలయ్యాయని కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందన్నారు. ప్రభుత్వం నడపలేని అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చిపిచ్చి ఉత్తరాలు రాస్తున్నారన్నారు.
సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై సస్పెన్స్ వీడింది. సూర్యాపేటలో పోటీ నుంచి తప్పుకునేందుకు పటేల్ రమేష్‌రెడ్డి అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఎట్టకేలకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి బుజ్జగింపులు ఫలించాయి.
సూర్యాపేట: కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగధీష్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్‌ను ఓడించేందుకే తనకు టిక్కెట్ ఇవ్వలేదని అన్నారు. సూర్యాపేట్‌లో గెలిచేది రమేష్ రెడ్డి అని చిన్న పిల్లలు, సర్వేల్లో కూడా తేలిందన్నారు.
సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తన నామినేషన్‌కు సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు.
జిల్లాలో విషాదం నెలకొంది. సూర్యాపేట ( Suryapet ) లో రెండు హత్యలు జరిగాయి. ఈ హత్యలు దృశ్యం సినిమాను తలపించాయి. ఈ ఘటనతో సూర్యాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.