Home » Switzerland
నెస్లేపై కోర్టు ప్రతికూల తీర్పు తర్వాత స్విట్జర్లాండ్ భారతదేశానికి ఇచ్చిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' (MFN) హోదాను ఉపసంహరించుకుంది. దీంతో అక్కడి భారతీయులపై ప్రభావం పడనుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
స్విట్జర్లాండ్లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
స్విట్జర్లాండ్లో అదానీ గ్రూప్ పప్పులు ఉడికేలా లేవు. ఈ నెల 12న తమ ఫెడరల్ క్రిమినల్ కోర్టు స్తంభింప చేసిన 31 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,589 కోట్లు) బ్యాంకు ఖాతాల్లోని నిధులు ఏ భారత పారిశ్రామికవేత్తవి?
ఇటీవలే విడుదలైన 'ది కాందహార్ హైజాక్' టెలివిజన్ సిరీస్ గురించి ప్రవాస భారతీయుడు ఒకరు జైశంకర్ను ప్రశ్నించినప్పుడు ఆ సిరీస్ తాను చూడలేదని చెబుతూనే 1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
స్విట్జర్లాండ్లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన భారతీయ సంతతి హిందుజా కుటుంబానికి(Hinduja family) చెందిన నలుగురికి జైలు శిక్ష పడింది. అయితే అసలేం జరిగింది. వారికి ఎందుకు శిక్ష పడిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్, రెస్టారెంట్లలో వెయిటర్లకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే విధిగా ఆ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. స్విట్జర్లాండ్లో కొన్ని రెస్టారెంట్లు ఇందుకు అతీతం. అక్కడ కొన్ని చోట్ల వెయిటర్ల డ్రెస్సులకు సంబంధించి నిబంధనలు ఏమి లేవు. ఓ రెస్టారెంట్లో మహిళ వెయిటర్ ఏకంగా సల్వార్ కమిజ్ ధరించి ఆశ్చర్య పరిచింది.
2023లో స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా స్విస్ బ్యాంకుల్లో(Swiss banks) భారతీయ వ్యక్తులు, సంస్థల నిధులు 70 శాతం క్షీణించి నాలుగు సంవత్సరాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ కేంద్ర వార్షిక డేటా బ్యాంకు వెల్లడించింది.
స్విట్జర్లాండ్ గతేడాది భారతీయులకు సంబంధించిన వీసా దరఖాస్తులను (Visa Applications) భారీ మొత్తంలో తిరస్కరించిన విషయం తాజాగా వెలువడిన స్కెంజెన్ గణాంకాల (Schengen Statics) ద్వారా తెలిసింది.
భారతీయులకు స్కెంజెన్ వీసాల అపాయింట్మెంట్లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్వీస్ ఎంబసీ (Swiss Embassy) తాజాగా క్లారిటీ ఇచ్చింది.
మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ కోవిడ్-19 మహమ్మారి పీడ విరగడ కాకముందే హెచ్చరించారు.