Home » T20 World Cup 2024
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికే అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్స్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను..
బార్బడోస్‌లో బెరిల్ తుఫాను కారణంగా భారత జట్టు అక్కడే చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఓ అనూహ్యమైన పని చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. ఇప్పటికీ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. అభిమానుల దగ్గర నుంచి మాజీ ప్లేయర్ల దాకా.. ప్రతిఒక్కరు వారిని ఏకిపారేస్తున్నారు.
సుమారు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో చాంఫియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2024లో టీ20 వరల్డ్‌కప్‌ని సొంతం చేసుకుంది. ఇదే ఊపులో..
టీమిండియా అభిమానులకు శుభవార్త. టీ20 వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు స్వేదశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన..
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ పట్టిన సెన్సేషన్ క్యాచ్‌పై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ దీనిపై నానా రాద్ధాంతం..
టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత టైటిల్ నెగ్గామన్న ఆనందంలో.. రోహిత్ అలా మట్టి తిన్నాడు. ఇందుకు..
టీ20 వరల్డ్‌కప్‌లో ఛాంపియన్స్‌గా అవతరించిన భారత జట్టుని ఘనంగా స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్లు భారత గడ్డపై తిరిగి అడుగుపెడతారా..
భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ని సొంతం చేసుకుందని ఆనందించేలోపే.. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బాంబులు పేల్చారు. ఇదే తమ చివరి టీ20I వరల్డ్‌కప్ అంటూ..
టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ని సొంతం చేసుకున్న భారత జట్టుపై ఆస్ట్రేలియా మీడియా అక్కసు వెళ్లగక్కింది. ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్ విజయాన్ని కొనియాడితే.. ఆస్ట్రేలియా మాత్రం...