Home » TDP-Janasena Alliance
పీ గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సరిపెల్ల రాజేశ్ (మహాసేన రాజేశ్) ప్రకటించారు..
TDP-JSP: ‘టీడీపీ-జనసేన పొత్తు గెలవాలి. రాష్ట్రం వెలగాలి. పేదల జీవితాలు పండాలి. తెలుగుదేశం, జనసేన పార్టీల ఐక్యత విజయ శిఖరంలా నిలబడాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన
రాజమండ్రిలో జరిగిన టీడీపీ-జనసేన (TDP-Janasena) సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టో, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై (Chandrababu Arrest) నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చంద్రబాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు..
ఏపీకి వైసీపీ అనే చీడ పట్టుకుందని.. ఈ చీడను వదిలించుకోవాలంటే టీడీపీ, జనసేన అనే వ్యాక్సిన్ మందుగా వాడాలని పవన్ స్పష్టం చేశారు.
కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని నసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు, మేధావి వర్గాల సూచనలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పీపుల్స్ మేనిఫెస్టో రూపొందుతోందని కాపు సంక్షేమ సేన, అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు.
గల్ఫ్‌లో ఎన్నారై టీడీపీ కార్యవర్గాలు గతేడాది ఏర్పడి పార్టీతో అనుసంధానమై, గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా పని చేస్తున్నాయి. అలాగే జనసేన పార్టీ కోసం గల్ఫ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులతో పదిరోజుల క్రితం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గల్ఫ్ కార్యవర్గాన్ని నియమించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం బెయిల్ వస్తుందా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతారా.. ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా అన్న ఉత్కంఠ దేశవిదేశాల్లోని తెలుగు ప్రజల్లో నెలకొంది. బెయిల్ కోసం ఆయన హైకోర్టు, ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైన సోమవారం తీర్పులు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి.! ఎన్నికలు రేపో.. మాపో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.! ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.!
టీడీపీతో జనసేన (TDP-Janasena Alliance) పొత్తు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్డీఏతో (NDA) ఉన్నారా..? తెగదెంపులు చేసుకున్నారా..?..