Home » TDP
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ధ్వర్యంలో ఏపీ నెంబర్ వనగా ని లుస్తుందని రాప్తాడు ఎమ్మె ల్యే పరిటాల సునీత, ధర్మవరం టీ డీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
‘రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కూటమి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం సిద్ధం చేసింది. సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోతున్న సైకోలు, సైబర్ నేరగాళ్ల కట్టడికి కఠిన చట్టాలు ప్రయోగించబోతోంది.
రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. అమరావతి నిర్మాణానికి రూ.6,800 కోట్ల రుణం మంజూరుకు అనుమతిస్తూ ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు (ఏడీబీ) బుధవారం జరిగిన సమావేశంలో తీర్మానించింది.
‘అవంతి శ్రీనివాస్... నీలాంటి ఊసరవెల్లులు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
విజ్ఞాన సమాజాన్ని సృష్టించడం మనందరి లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం అన్నివిధాలుగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం, ప్రైవేటు అని వేర్వేరుగా చూడొద్దని, రెండింటినీ ప్రోత్సహించాలని నిర్దేశించారు.
అతడి పేరు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్. గుంటూరుకు చెందిన ఇతడు వైసీపీలో చోటా నాయకుడు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి అంబటి రాంబాబులకు...
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిపేందుకు ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు శుక్రవారం ఆవిష్కరించనున్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు.
ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చంద్రబాబు అన్నారు.