Home » Teacher
దొంగను దొంగ అంటే ఎప్పుడూ ఒప్పుకోడు. అలాగే.. తప్పు చేసిన వాడు కూడా తన తప్పుని ఎప్పుడూ అంగీకరించడు. ఆ తప్పుని సమర్థించుకోవడం కోసం ఏవేవో కట్టుకథలు అల్లుతాడు. తాను చేసిన పని సరైందేనని ఒప్పించడం కోసం...
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక టీచర్ తోటి విద్యార్థులతో ఓ స్టూడెంట్‌పై దాడి చేయించిన వీడియో వైరల్ అవ్వడం, దానిపై సర్వత్రా విమర్శలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోపై టీచర్ తృప్తి త్యాగి...
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి (TS DSC) రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్లు, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
యోవికా చౌదరి అనే మహిళ ఢిల్లీలోని Saket's Gyan Bharti స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. రోజూలానే స్కూల్‌కు వెళ్లి గత శుక్రవారం సాయంత్రం ఆటోలో ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై ఆటోను వెంబడించారు. ఆమె చేతిలోని ఐ-ఫోన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశారు. యోవికా ప్రతిఘటించడంతో ఆ పెనుగులాటలో ఆమె ఆటోలో నుంచి కిందపడిపోయింది. అదే అదనుగా ఆమె పక్కన పడి ఉన్న ఐ-ఫోన్‌ను దొంగిలించి దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో యోవికా ముఖానికి గాయాలయ్యాయి.
ఆ మహిళా ఉపాధ్యాయుల చొరవ ఎంతో అభినందనీయం! మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సమ్మె చేయడంతో భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తారనే ఆలోచనతో వంట చేసేందుకు నడుంకట్టారు. చక్కగా వంట చేయడమే కాదు.. పిల్లలందరికీ ఆ ఆహార పదార్థాలను వడ్డించారు.
తల్లి.. తండ్రి.. గురువు.. దైవం.. అని పెద్దలు అన్నట్లు ఎవరి జీవితంలో అయినా తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకే ఉంటుంది. ఓ విద్యార్థి చదువు, సంస్కారం నేర్చుకోవడంతో పాటూ జీవితంలో ఉన్నత స్థితికి చేరాడంటే.. అందులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని..
తరగతి గదిలో ఇద్దరే పిల్లలకు ఓ ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఒక్క ఉపాధ్యాయుడికి ఈ ఇద్దరు విద్యార్థులైనా ఉన్నారు.. ఇదే బడిలో ఉన్న మిగతా ఎనిమిది మంది ఉపాధ్యాయులకు కలిపి ఉన్నది మరో ఇద్దరు పిల్లలే! ఈ విచిత్ర పరిస్థితి.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనిది! ఈ బడిలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే వీలుంది
కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్లకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినా కోర్టు కేసులు అడ్డు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. పదోన్నతులు, బదిలీల కోసం ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి వస్తున్నా.. ఈ విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)-‘నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా నాలుగేళ్ల ‘ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ఐటీఈపీ)’లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా
ట్యూషన్ ఫీజ్ విషయంలో నెలకొన్న వివాదంలో ఓ టీచర్‌ను పూర్వ విద్యార్థులు తుపాకీతో కాల్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు ఉపాధ్యాయుని పరిస్థితి విషమంగా ఉంది.