Home » Telangana Congress
వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల పేరిట కొందరు వ్యక్తులు ప్లకార్డులతో హల్చల్చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఈ ర్యాలీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని ఓ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నిరోజులూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వందలాది నేతలు, లక్షలాది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ..
అవును.. ఆలస్యమైనా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను పక్కా వ్యూహంతోనే హైకమాండ్ రిలీజ్ చేసింది. అదిగో.. ఇదిగో అంటున్న అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు శుక్రవారం రాత్రి రిలీజ్ అయ్యింది..
తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నేతలు జంపింగ్‌లు తెగ చేసేస్తున్నారు. ఇవాళ ఉదయం బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ (BRS Vs Congress) మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ-బీఆర్ఎస్లు (BJP-BRS) రెండూ ఒక్కటే అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డును విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో పేర్కొంది...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్‌లు, మాజీలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు హస్తం వైపు అడుగులేస్తున్నారు. తాజాగా..
అవును.. తెలంగాణలో ఎన్నికలకు (TS Assembly Polls) ముందు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్(BRS) కు అడుగడుగునా ఊహించని షాక్లే తగులుతున్నాయి...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు అన్నారు.
తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికైనా తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలను రేవంత్‌రెడ్డి కోరారు.