Home » Telangana Election2023
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించి, పార్టీ్ల్లో అసంతృప్తిగా ఉన్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress).. కాంగ్రెస్ నుంచి కారెక్కడం.. కమలం (BJP) కండువా తీసేసి హస్తం గూటికి చేరడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి...
సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారిందని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలోని జమ్మికుంట పరిధిలోని కొత్తపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్ సమావేశంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు పక్కా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..15 తర్వాత కాంగ్రెస్ స్పీడ్ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోందని విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Elections) గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ (Congress).. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. మిగిలిన అభ్యర్థుల విషయంలో చేసిన కసరత్తులు పూర్తయ్యాయి..
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని.. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుందన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియానే విడిచిపెట్టలేదని.. కవితను ఎలా విడిచిపెడతామంటూ సంచలన కామెంట్స్ చేశారు.
బాన్సువాడలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రకటించారు.
కామారెడ్డి బీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.