Home » Telangana Election2023
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం కరీంనగర్ వి పార్క్‌లో రాహుల్‌తో భేటీ అనంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో కోదండరాం మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు.
మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మారోసారి కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు విజ్ఞాపనలు పంపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు, కేసులను ఈసీ పరిశీలించాలని, ఎన్నికల నియమావళి అభ్యర్థులు సక్రమంగా అమలయ్యేలా చూడాలని విజ్ఞాపనలు అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. 2018లో పోటీ చేసిన అభ్యర్థుల ఆదాయాలు, ఇప్పుడు ఐదేళ్లలో విపరీతంగా పెరిగాయని వాటిని పరిశీలించాలని కోరారు.
తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి సెంటర్ పాయింట్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగడమే ఇందుకు కారణం. బీబీపీట మండలంలోని కోనాపూర్ కేసీఆర్ అమ్మ వాళ్ళ ఊరు.
ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది. రాష్ట్రంలో పోలీసులు విస్పృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి మరీ సోదాలు చేపడుతున్నారు. అయితే నేతలు మాత్రం ఎలా వీలైతా అలా.. వివిధ మార్గాల్లో ఎన్నికల కోసం డబ్బు తరలించేందుకు యత్నిస్తున్నారు. అంబులెన్స్, ఆర్టీసీ బస్సుల్లో ఎన్నికల కోసం నేతలు డబ్బులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోటీ చేయనున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో గల్ఫ్ బాధిత కుటుంబాలు, గల్ఫ్ మృతుల
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎ్‌సకు పెద్ద షాక్ తగిలింది. రెండు జిల్లాల్లో ఇద్దరు మునిసిపల్
ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు అంటూ ధన ప్రవాహంలా మారిపోయింది. డబ్బుల కట్టలు, మద్యం సీసాలు లేకుండా పంచాయితీ స్థాయి ఎన్నికలు కూడా జరగడం లేదు. ఇక, అసెంబ్లీ ఎన్నికలంటే డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెడుతుంటారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు జోరు పెంచారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం.. మరోవైపు మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారం షురూ చేశారు. అంతేకాదు.. 97 మంది అభ్యర్థులకు తెలంగాణ భవన్ వేదికగా బీఫామ్‌లు అందజేశారు...
అవును.. బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే ఫైనల్ కాదు.. బీఫామ్‌లు ఇచ్చేలోపు మార్పులు, చేర్పులు కచ్చితంగా ఉంటాయ్.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు..! ఇవీ అభ్యర్థులు ప్రకటించినప్పుడు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. ఆయన అన్నట్లుగానే పరిస్థితి ఉంది..