Home » Telangana Election2023
CM KCR Impatience : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) ముచ్చటగా మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లోనూ తానే పోటీచేస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.! రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఐదు రాష్ట్రల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. వివిధ పార్టీలను ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నామని కర్ణాటక మంత్రి దినేష్ గుండురావు అన్నారు.
బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ వికాస్ అని.. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అని బీజేపీ ఎంపీ లక్ష్మన్ విమర్శలు గుప్పించారు.
Telangana Elections: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30న ఎన్నికలు జరుగునున్నాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అధికార బీఆర్‌ఎస్ పార్టీ చెబుతుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీనే అని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తోంది. సరిగ్గా..
Telangana Elections 2023 : అవును.. జనసేనకు (Janasena) కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) బీజేపీతో జనసేన (BJP-Janasena) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే..
తెలంగాణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 10వ తేదీతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ నామినేషన్ ప్రక్రియలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా నిన్నటితో (శుక్రవారం) నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నామినేషన్లు 4795 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 451 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. మొత్తం 778 సెట్ల నామినేషన్స్ దాఖలయ్యాయి.