Home » Telangana High Court
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో..
వైసీపీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు కేసు ఒక కొలిక్కి వచ్చేస్తోంది.
ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే అవినాష్ రెడ్డి తాను నేడు పక్కాగా అరెస్ట్ అవుతానని భావిస్తున్నారా?
IAS, IPS బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ను కేంద్ర ప్రభుత్వం కోరింది.
దిశ ఎన్కౌంటర్ (Disha Encounter) ఘటనపై హైకోర్టు (Highcourt)లో విచారణ జరిగింది.
తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt)లో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ EVM స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదం రేగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case)పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణ వాయిదా పడింది.
మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.