Home » terrorist
ఈమధ్య కాలంలో బూటకపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైపోయింది. ఆ వ్యక్తులను ఇతరులెవరైనా ఉసిగొల్పుతున్నారో లేక ఇతర కారణాలు ఉన్నాయో తెలీదు కానీ.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ కాల్స్ చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి(Mumbai Terror Attack) ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు.
భారత్‌లోని రెండు ప్రధాన నగరాలపై ఉగ్రదాడి కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాలపై ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ స్ట్రైక్(ISIS) సంస్థ టెర్రరిస్ట్ ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది.
జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో(Anti-terror Operation) ఇవాళ అయిదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు(lashkar e taiba) హతమయ్యారు.
Khalistan Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాదీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) బెదిరింపులపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై కెనడా రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ.. తాము ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తామన్నారు. గత వారం పన్నూన్ రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారత్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ.. నిత్యం వార్తలో ఉండే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్(Terrorist) నిన్న హతమయ్యాడు. అతని సొంతగడ్డపై గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం సంచలనం సృష్టిస్తోంది. వివరాలు.. లష్కరే తోయిబా(lashkar e taiba) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ ను పాక్ లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కాల్చి చంపారు.
పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళంపై ఉగ్రవాదులు దాడి చేశారు. పంజాబ్‌లోని మియాన్వాలి ఎయిర్‌బేస్‌పై శనివారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central govt) సంచలన నిర్ణయం తీసుకుంది.