Home » Tirumala Laddu
Tirumala Laddu: ఈవో టీటీడీనీ ప్రక్షాళన చేశారు కానీ.. ఇవన్నీ బయటకు వచ్చి చెప్పలేదన్నారు. ఇప్పుడు ఆ ఏడు కొండలవాడే తనతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించారేమో...
నెయ్యికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. స్వచ్చమైన నెయ్యి బోలెడు రోగాలను నయం చేస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వ్యవహారంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు స్పందించారు. దీనికి కారణమైన వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్పై విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం కల్తీ నెయ్యి మరకలు తనకు అంటకుండా..
తిరుమల శ్రీవారి వారి లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దాదాపు 310 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం రగిలింది. లడ్డూలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె అవశేషాలు కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీకి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగు యువత నియో జకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్తేజ డిమాండ్ చేశారు.
Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై కన్నెర్ర చేస్తున్నారు. అసలేం జరిగిందంటూ...