Home » Tirumala Tirupathi
TTD Temple: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిరంతరం లడ్డూలు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో నిత్యం లడ్డూలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.
తిరుమల.. స్వామి వారీ దర్శనార్థం వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా గత రెండున్నర మాసాల్లో పలు మార్పులు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వేంకటేశ్వర స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. వారంతా ఆయనకు వివిధ రకాల వస్తువులు సమర్పిస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
భగవంతుని దర్శనానికి ఎంత ప్రముఖులైనా సామాన్య భక్తుల్లా వెళ్లడం ఆనవాయితీ.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ రకాల ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు టీటీడీ గురువారం ప్రకటించింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. సర్వదర్శనంతో పాటు రూ.300, బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది. వీఐపీలు, వీవీఐపీల సీఫార్సు లేఖలపై ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిని మంత్రి టీజీ భరత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్ అని అన్నారు. రాష్ట్రానికి పెద్ద..పెద్ద.. పరిశ్రమలు వస్తాయని నమ్మకం ఉందన్నారు.
నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న అక్రమం ఒకటి టీటీడీలో బయటపడింది. ట్రావెల్స్, దళారీలతో కుమ్మక్కైన ఓ టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో స్వామివారి దర్శనానికి నకిలీ టికెట్లు(Fake tickets) అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. టూరిజం శాఖ ముసుగులో కొంత కాలంగా నకిలీ టికెట్ల దందా సాగుతోంది. ప్రతి నిత్యం 30నుంచి 40మంది భక్తులను టికెట్లు లేకుండానే దర్శనానికి దళారీలు అనుమతిస్తున్నారు.
టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం (ఈరోజు)మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. క్యూ లైనల్లో భక్తులకు టీటీడీ అన్నపానియాలను నిరంతరంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.