Home » Tiruvuru
కృష్ణా జిల్లా తిరువూరులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో టీడీపీ, వైసీపీ నేతలు తిరువూరును యుద్ధ భూమిగా మార్చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరువూరులో టీడీపీ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో స్వామి దాస్ తాగుబోతు, సుధారాణి బంది పోటు అంటూ కొలికపూడి వ్యక్తిగత విమర్శలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరువూరు వైసీపీ సీట్ తనకి రాదని సమాచారం రావటంతో మనస్తపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా: జగన్రెడ్డి రివర్స్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని, హైదరాబాద్ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని అన్నారు.
Andhrapradesh: జిల్లాలోని తిరువూరులో నిన్న(బుధవారం) టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువూరు సెక్టార్ 1 ఎస్సై సతీష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు 36 మంది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తిరువూరు వైసీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పురపాలక సంఘం సమావేశం సందర్భంగా అసమ్మతి బయటపడింది.
ఎన్టీఆర్ జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన సభ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు.