Home » Train Accident
పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.
పశ్చిమ బెంగాల్‌లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో ఈరోజు ఉదయం భారీ రైలు ప్రమాదం(train accident) సంభవించింది. గూడ్స్ రైలు ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందగా, 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
పశ్చిమ బెంగాల్‌లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjungha Express), గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం(train accident) జరిగింది. ఈ ఘటనలో వార్త రాసే సమయానికి 15 మంది మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన, గాయపడిన ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం పలు హెల్ప్‌లైన్ నంబర్లను( helpline numbers) రైల్వే అధికారులు విడుదల చేశారు.
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పట్టాలు దాటుతూ కొందరు, రన్నింగ్ రైళ్లను ఎక్కుతూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి...
మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Lakshmareddy) మిర్యాలగూడలో మానవత్వం చాటుకున్నారు. విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు ప్రమాదంతో..మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకొని మానవత్వంతో ఎమ్మెల్యే స్పందించారు.
జిల్లాలోని విష్ణుపురం దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాలు తప్పడంతో గుంటూరు - సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మధ్యప్రదేశ్‌లో హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-అమృత్సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును కారు ఢీ కొట్టింది. రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉన్న సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు రైలును ఢీ కొట్టింది.
టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.
రాజస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ ట్రైన్ నుంచి 4 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌లోని మదార్ రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు అర్ధరాత్రి 1 గంటలకు పట్టాలు తప్పాయి.
Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...