Home » TS Assembly Elections
కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయిందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) సెటైర్లు వేశారు.
మోదీ అదానీ అంబానీల కోసం పనిచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ( Raja ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు కొత్తగూడెం...ప్రజా భేరి సభలో రాజా మాట్లాడుతూ... కాంగ్రెస్, కమ్యునిస్ట్ పొత్తు చారిత్రక అవసరం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజా అన్నారు.
రేపు తెలంగాణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ 9 Yogi Adityanath ) ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
కృష్ణ మండలం ముడుమల్ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ( MLA Rammohan Reddy ) కి నిరసన సెగ తగిలింది. రామ్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు.
మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kavitha ) లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవ్వకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు, హైదరాబాద్‌లో పది వేల ఎకరాలను సీఎం కేసీఆర్ ( CM KCR ) దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు.
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ( Harshavardhan Reddy ) కలిశారు. పోస్టల్ బ్యాలెట్లల్లో నిర్లక్ష్యం, ప్రతి ఉద్యోగికి ఇంటి దగ్గర లేదా పంపిణీ కేంద్రం దగ్గర ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎద్దేవ చేశారు.
ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మంచాల శ్రీకాంత్ ( Manchala Srikanth ) ను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థుల ఫోరమ్ అధ్యక్షులు అయ్యల సోమయాజులు ( Somayazulu ) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.