Home » TS Assembly Elections
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గుమ్మరించి అప్పుల తెలంగాణగా చేశారని బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్బీనగర్‌లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నట్టేట ముంచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము ఎవ్వరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు తెలంగాణ మా టీమ్ అని బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) వ్యాఖ్యానించారు.
జిల్లాలోని వటపల్లి మండలం బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ( Kranti Kiran ) స్వగ్రామం పోతుల బొగుడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోతుల బొగుడ గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ ( Congress ) అభ్యర్థి దామోదర రాజనరసింహ ( Damodara Rajanarasimha ) వెళ్లారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP party ) ప్రచారంలో దూసుకెళ్తుంది. ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు.
కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ ( CM KCR )లక్షల కోట్లు దోచుకున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Dharmapuri Arvind ) అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ( BRS ) పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..హక్కుల సాధించుకోవడం కోసమని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.