Home » Twitter India
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో శనివారం నుంచి "క్లిక్ హియర్"(Click Here) అనే ట్రెండ్ నడుస్తోంది. ఎక్స్ ప్లాట్‌ఫాంని మీరూ వాడుతున్నట్లైతే క్లిక్ హియర్ అనే పదాలు రాసి ఉన్న ఫొటోలు మీకు కనిపించే ఉంటాయి. ఇందులో నలుపు రంగులో పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్‌లో ‘క్లిక్ హియర్’ అని రాసి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎంతలా అంటే ఏకంగా ఢిల్లీ సీఎం ఫాలోవర్లను అధిగమించారు యూపీ సీఎం.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టును పంచుకున్నారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) సారధ్యం చేపట్టాక కొత్తకొత్త ఆఫర్లు, ఫీచర్లతో యూజర్ల ముందుకొస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విటర్’ (Twitter) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లూ సబ్‌స్ర్కిప్షన్’ (Blue subscribers) కలిగివున్న యూజర్లు తమ ట్వీట్‌ను ఎడిట్ చేసుకునేందుకు ఇకపై 1 గంట సమయమిస్తున్నట్టు ప్రకటించింది.
బ్లూటిక్ సభ్యత్వం పొందని వినియోగదారులందరికీ Twitter లెగసీ “బ్లూ టిక్” ధృవీకరణ బ్యాడ్జ్‌ను గురువారం తొలగించింది. బ్లూటిక్ యాక్టివేట్ చేసుకునేందుకు భారతదేశంలో వెబ్‌లో నెలకు రూ.650, మొబైల్ యాప్‌లో..
మస్కా.. మజాకా..! ఎలాన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే..ఎప్పుడు సంచలన నిర్ణయాలతో..
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విటర్ (Twitter) సేవలు కొద్ది సేపటి క్రితం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి
ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సంస్థలో పలు కీలక మార్పులు చేశారు.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను (Twitter) హస్తగతం చేసుకున్నాక ఉద్యోగుల తొలగింపునకు పూనుకున్న టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు...