Home » Twitter
మనసులను దోచుకునే అందమైన ప్రదేశాలు ఒక్కోసారి చాలా ప్రమాదకరమైనవిగా మారిపోతుంటాయి. ప్రకృతిని ఆస్వాదిస్తుండగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ప్రకృతి అందం వెనుక ఎంతటి ప్రమాదాలు పొంచి ఉంటాయో అర్థమవుతుంది.
వ్యవసాయం చేయాలంటే నీటి వసతి అతి ముఖ్యం. నీటి వసతి లేని ఎంతో మంది రైతులు వర్షాలపై ఆధారపడుతుంటారు. కొందరు మాత్రం సరికొత్తగా ఆలోచించి తమ పొలాలకు నీరు అందిస్తుంటారు. వ్యయసాయాన్ని అర్థం చేసుకున్న వారు తరచుగా కొత్త పద్ధతులను అన్వేషించి మంచి దిగుబడి సాధిస్తుంటారు.
తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఈ పోలీసుకు ఇంత దూకుడా.. ఇతని గురించి రిపోర్ట్ చెయ్యాలి' అంటూ..
జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం అనే భావన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. కొంత మంది వ్యక్తులు తమ పెంపుడు జంతువులతో కూడా అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు తమను తాము జంతుప్రేమికులుగా చూపుకుంటూ పెంపుడు జంతువులను పెంచుకుంటారు.
జీవితంలో అనుభవించే ప్రతి సంతోషానికి ఎంతో కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఓ యువకుడు సీక్రెట్‌గా తన ప్రేయసి ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. యువతి తల్లిదండ్రులు చేతికి అందిన వస్తువులతో కొట్టడం ప్రారంభించారు. దాంతో ఆ యువకుడు బాల్కనీ నుంచి కిందకు దిగాడు.
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి కథనంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో...ఇలాంటి వాటికి తావు ఉండకూడదు...
ప్రతిరోజు సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని అద్భుతమైన, ఫన్నీ వీడియోలు తరచుగా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కష్టసాధ్యమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కొనుగొంటూ కొందరు వేసే ఐడియాలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా వీరాభిమానులను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం తన విరామ సమయాన్ని తన స్వంత ఊరు రాంచీలో గడపుతున్నాడు. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతున్నాడు. వింటేజ్ కార్లు, బైక్‌లపై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఎన్ని చట్టాలు చేసి, కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలను, చిన్న పిల్లలను వేధింపులకు గురి చేసే వారి తీరు మాత్రం మారడం లేదు. ఆ చట్టాలేవీ మృగాళ్లను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో ముఖ్యంగా చిన్న పిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీచర్ చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది.
చాలా కష్టసాధ్యమైన విషయాలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణ ప్రజలు కూడా అవసరం వస్తే తమలోని ఇంజినీరింగ్ ప్రతిభను బయటపెడతారు. ఇప్పటికే అలాంటి ఎన్నో ఆలోచనలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి.