Home » TwitterX
బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ న్యూస్ యాంకర్ (News Anchor) తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతోంది.
ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ యువతిని కేవలం ఒకే ఒక మాట అన్నందుకు ఆమె అక్కడికక్కేడే గొడవకు దిగింది. పోలీసాఫీసర్ ను విమర్శిస్తూ ఆమె చేసిన రచ్చ చూస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమ్మిట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు దేశ రాజధానిలో కొలువై ఉన్నారు. చాలా మంది ఈ సమ్మిట్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఏ చిన్న విషయమైనా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
వాషింగ్ మెషిన్ కొనడానికి బోలెడు డబ్బు కావాలి, అలాగే నెలనెలా కరెంట్ బిల్లు కట్టాల్సిందే కానీ ఔట్ డోర్ వాషింగ్ మెషిన్ కు ఇవేవీ అక్కర్లేదు.
బెంగుళూరులో ఉద్యోగం చేసిన ఓ సాఫ్వేర్ ఇంజనీర్ ఉద్యోగపరంగా తన మకాం హైదరాబాద్ కు మార్చాడు. ఆ తరువాత అతను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట్ల హాట్ టాపిక్ గా మారాయి.
అందరూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో మునిగిపోయి ఉంటే ఉపాధ్యాయుడు మాత్రం ఊహించని విధంగా తరగతిలోనే చేసిన పనికి..
డబ్బు ఆశ చూపిస్తే చాలు మనుషులు ముందు వెనుకలు ఆలోచించకుండా కొన్ని తప్పు పనులు చేసేస్తారు. ఈ బలహీనతే మోసగాళ్ల బలం.
తాను ట్రాన్సెజెండర్ని అని, తన పేరును జెన్నాగా మార్చుకున్నానని, ఈ విషయం తన నాన్నకు చెప్పొద్దంటూ ట్విటర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ కూతురు జేవియర్ అలెగ్జాండర్ తన అత్తకు గతంలో చేసిన మిసేజ్ తాజాగా బయటికొచ్చింది.
రన్నింగ్ లో ఉన్న రైలు ఎంట్రీ డోర్ దగ్గర నిలబడి ఈ యువతి చేసిన పని చూస్తే..
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్(ట్విటర్) తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని ప్రకటించింది.