Home » TwitterX
ఓ యువతి ట్విట్టర్ వేదికగా పోలీసులను ట్యాగ్ చేసి మరీ సుఖం అనేది లేకుండా పోయింది, దాన్ని వెతికితీసుకొచ్చివ్వండి అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన పోలీసులు తమదైన శైలిలో స్పందించారు.
యాపిల్ కంపెనీలో చేరి 10ఏళ్ళ పాటు సేవలు అందించినందుకు ఓ వ్యక్తికి ఇచ్చిన బహుమతిని చూసిన తరువాత నెటిజన్ల దిమ్మ తిరిగిపోతోంది.
ఓ 'మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్' (Mixed Martial Arts) మ్యాచ్ తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ 50 ఏళ్ల మహిళ.. 19 ఏళ్ల యువతితో ఫైటింగ్ చేయడం ఉంది.
మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. కెప్టెన్ కూల్. భారత్‌కు మూడు అంతర్జాతీయ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికి చాలా రోజులు గడిచిన ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు నిదర్శనం తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో.
ఒక్కొక్కరికి ఒక్కొ పిచ్చి.. ఎవరి పిచ్చి వారికి ఆనందం.. సోషల్ మీడియా (Social Media) విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత కాలంలో వినూత్నంగా కనబడాలని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నారు.
ఓ ఆక్టోపస్ తాలూకు షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది.
రిస్క్ చేయడమంటే ఇప్పటి కుర్రాళ్ళకు ఎక్కడలేని సరదా. నడిరోడ్డు మీద ఓ కుర్రాడు స్టంట్ చేస్తుంటే అందరూ షాకయ్యారు కానీ చివరికి జరిగింది ఇదీ..
అతనో ఐఏఎస్ ఆఫీసర్ (IAS Officer). ఢిల్లీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కానీ, ఇటీవల అతడు చేసిన పని ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. ఐఏఎస్ ఆఫీసర్వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ అతనిపై నెట్టింట సెటైర్లు వేస్తున్నారు.
ఈ భూమండలంపై చాలా జీవులు (Creatures) ఉన్నాయి. మనకి కనిపించేవి కొన్నైతే, కనిపించనివి బోలేడు. అప్పుడప్పుడు మనం ఎప్పుడూ చూడని జీవులు ఎదురైతే వాటిని చూసి ఆశ్చర్యపోవడం కామన్.
రహదారుల మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు.. కానీ ఓ మహిళ చేసిన చిన్న నిర్లక్ష్యపు పని ఎంత పెద్ద ప్రమాదం జరిగిందంటే..