Home » UPSC Civils
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023’ ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ టాప్ ర్యాంక్ సాధించాడు.
ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న సమయంలో యూపీఎస్సీ వీడియోలు చూస్తున్న జొమాటో డెలివరీ ఏజెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
UPSC EPFO PA Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్..
UPSC CSE Notification 2024: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)కు UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి(ఫిబ్రవరి 14వ తేదీ) నుంచి మార్చి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మరికాసేపటిలోగా నోటిఫికేషన్ లింక్ యాక్టివేట్ కానుంది.
UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ కీలక సర్వీసుల్లో పని చేయడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న యూపీఎస్సీ సివిల్స్ ఆశావహులకు కీలక అప్‌డేట్ వచ్చింది. యూపీఎస్సీ సీఎస్‌ఈ ప్రిలిమ్స్ 2024 (UPSC CSE Prelims 2024) దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రేపటి (February 14) నుంచే ప్రారంభం కానుంది. యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ( upsc.gov.in ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.