• Home » Vijayashanti

Vijayashanti

Vijayashanthi : ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల వేడుక విజయవంతం కావాలని కోరుకుంటున్నా

Vijayashanthi : ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల వేడుక విజయవంతం కావాలని కోరుకుంటున్నా

ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల వేడుక సందర్భంగా హైదరాబాద్‌లోని నేటి కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. ఆ శతాబ్ది ఉత్సవాలకు తనను ఆహ్వానించిన వారందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

Vijayashanti: వాస్తవానికి పాలకులు ఎన్నడూ అతీతులు కారు

Vijayashanti: వాస్తవానికి పాలకులు ఎన్నడూ అతీతులు కారు

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్రపై ఆ పార్టీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Vijayashanti: భజరంగ్‌దళ్‌పై వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమో కాంగ్రెస్ చెప్పాలి

Vijayashanti: భజరంగ్‌దళ్‌పై వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమో కాంగ్రెస్ చెప్పాలి

కర్ణాటక ఎన్నికల మానిఫెస్టోలో భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Vijayashanti: ‘బీఆర్‌ఎస్‌ పేరు చెబితే ఆ పార్టీలు భయపడుతున్నాయి’

Vijayashanti: ‘బీఆర్‌ఎస్‌ పేరు చెబితే ఆ పార్టీలు భయపడుతున్నాయి’

బీఆర్‌ఎస్ పేరు చెబితే మిగితా రాష్ట్రాల రాజకీయా పార్టీలు భయపడుతున్నాయని... ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

Vijayashanthi : సామాన్య ప్రజలకి ప్రవేశం ఉందా... లేదా?

Vijayashanthi : సామాన్య ప్రజలకి ప్రవేశం ఉందా... లేదా?

సుమారు రూ.1,000 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినట్టు చెబుతున్న తెలంగాణ నూతన సచివాలయంలో ఆ సామాన్య ప్రజలకి ప్రవేశం ఉందా... లేదా? అనేది ఇప్పుడొక మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.

Vijayashanti: అది మనకు అవసరమా తమ్ముళ్లు?... రేవంత్, ఈటలకు విజయశాంతి చురకలు

Vijayashanti: అది మనకు అవసరమా తమ్ముళ్లు?... రేవంత్, ఈటలకు విజయశాంతి చురకలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

Vijayashanthi: ఇలాంటివి జరిగాక మాత్రం అయ్యో చంపేశారంటున్నారు...

Vijayashanthi: ఇలాంటివి జరిగాక మాత్రం అయ్యో చంపేశారంటున్నారు...

ఎన్‌కౌంటర్లపై విపక్షాల తీరును బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తప్పుబట్టారు.

Vijayashanthi : బైలడిల్లా గనుల పేరుతో కేటీఆర్ తలాతోకా లేని ఆరోపణలు

Vijayashanthi : బైలడిల్లా గనుల పేరుతో కేటీఆర్ తలాతోకా లేని ఆరోపణలు

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బైలడిల్లా గనుల(Bailadilla mines) పేరుతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi ) అన్నారు.

TS Politics : మోదీ హైదరాబాద్ వచ్చినా ఎక్కడా కనిపించని రాములమ్మ.. ఎందుకా అని ఆరా తీస్తే..!

TS Politics : మోదీ హైదరాబాద్ వచ్చినా ఎక్కడా కనిపించని రాములమ్మ.. ఎందుకా అని ఆరా తీస్తే..!

రాములమ్మ ఎందుకింత అసంతృప్తితో రగిలిపోతున్నారు..? ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చినా ఆమె ఎందుకు కనిపించలేదు..?

Vijayashanti: తెలంగాణలో పేపర్ లీకేజీలపై విజయశాంతి ఆగ్రహం

Vijayashanti: తెలంగాణలో పేపర్ లీకేజీలపై విజయశాంతి ఆగ్రహం

తెలంగాణలో పేపర్ లీకేజీలపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి