Home » Vividha
‘వియ్యుక్క’ కథా సంపుటాలు, రెండు పుస్తకాల ఆవిష్కరణ, చాటువులు చమత్కారాలపై సదస్సు , ‘కబోది చేపల కబుర్లు’ కవిత్వం, టాల్ కథల పోటీ...
సాదారణ దృష్టిలో ప్రపంచీకరణ అనేది ఓ గొప్ప వృద్ధికారకం. ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చేసి చప్పున అరచేతిలో పెట్టే మంత్రదండం. ఓ గొప్ప నిర్మాణ కార్యక్రమం. కానీ నిజానికది నిర్మాణం కాదు గాలిబుడగ. మాటిమాటికీ పేలిపోతుంటుంది....
ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఓ వూపు వూపిన ఘనుడు గుడిపాటి వెంకటచలం. ఈ గడుసు మానిసి చిన్నప్పుడు చెలికాళ్లతో చేసిన చిల్లర మల్లర అల్లర్లు, కాలేజి విద్యార్థి దశలో యువ మిత్రులతో కలిసి చేసిన గడుగ్గాయి ఆగడాలు, ఏండ్లు పూండ్లు గడిచిన..
పొగాకు తోటలో కలుపు తీస్తున్న చెల్లి గోపెమ్మ పెద్దిని అడిగాను మా అమ్మ ఎలా వుండేది అని. ఏపుగా పెరిగిన ఓ పొగాకు మొక్క దగ్గరకు తీసుకెళ్ళి పండిన వెడల్పాటి ఒక పొగాకు ఆకును కోసి నా చేతుల్లో పెట్టి మీ అమ్మ ఇలా బంగారు ఛాయలో...
ఒంటినిండా నవ్వు మచ్చలు ఎంత వద్దనుకున్నా కాళ్లకు చుట్టుకున్న అపహాస్యం పుట్టుమచ్చై మిగిలిపోయింది టెన్ టూ సిక్స్ పని శరీరమిది నల్లరంగంత బరువు మోయలేనంత...
ఉదారి నాగదాసు స్మారక సాహితీ పురస్కారం, ‘మిరాబ్’ కవిత్వ సంపుటి, మూడు పుస్తకాల ఆవిష్కరణ, ‘సమరభేరి’ కవితా సంపుటి, ‘స్త్రీల రచనలు-విభిన్న దృక్పథాలు: సమాలోచన’ అంశంపై రెండు రోజుల సదస్సు...
రాజకీయాల వేడికి సమాజం భగభగ మండుతున్న రోజులు. విప్లవ భావజాలంతో కవులు, రచయితలు తమ కలాలను ఝళిపిస్తున్న కాలం. ‘ఆర్ట్ లవర్స్’ అనే సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించింది అబ్బూరి రామకృష్ణారావు గారి చేతుల మీదుగా...
ప్రపంచ సాహిత్యాన్ని విస్తృ తంగా చదివి, ఆ పాఠకా నుభవాన్ని పదిల పరిచే క్రమంలో రాసుకున్న వ్యాసాలను ‘ధీ’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు నాగినీ కందాళ. వ్యాసాల వస్తువు, శైలి, కూర్పు, శీర్షిక, ము ద్రణలలో నవ్యతని తీసుకు వచ్చిన ‘ధీ’ రచయితతో...
జలపాతాల నీడల్లో దేన్నో వెతుక్కుంటూ వాళ్లు వాళ్ల మధ్య రాళ్లలో ఘనీభవించిన పురాజలపాతాల్లో మరిదేన్నో వెతుక్కుంటున్న...
ఈరోజు కాకపోతే రేపు రెక్కలు తొడుక్కున్న ఆకాశం ఎండజ్వరం సోకిన నేలతల్లికి చల్లని వానచెంగుని కప్పాక నిండా నీళ్ళేసుకున్న మట్టిచెట్టు మెతుకుపూల వనమై నవ్వుతుంది...