Home » Vividha
నవల, కథా సంపుటాలకు ఆహ్వానం, సురవరంపై కవితలకు ఆహ్వనం, తెలంగాణ సాహితి, ‘సుప్రభాత భావనలు’ వ్యాసాలు, గంటా కమలమ్మ పురస్కారం ...
తెలుగు, తమిళం రెండూ ఒకే నది నుండి చీలిన పాయలలాంటివి. రెండు సంస్కృతులకూ చాలా దగ్గరి పోలికలు, సూక్ష్ భేదాలు ఉన్నాయి. తమిళనాడులో పుట్టి పెరిగిన తెలుగువాణ్ణి. తెలుగు నా మాతృభాష...
నా మొట్టమొదటి కవితా సంపుటి ‘తంగెడుపూలు’ 1976లో వెలువడింది. దానిలో 1967 నుండి 73 వరకు రాసిన 31 కవితలున్నాయి. శీలావీర్రాజు గారు ముఖచిత్రం వేశారు. రామ్కోటిలో మాక్స్ముల్లర్ భవన్ పక్కన ఆయన ఇల్లు వెతుక్కుంటూ...
అమెరికాలో స్థిరపడి తెలుగు సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతున్న వాళ్ళల్లో గొర్తి సాయి బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ‘అంతర్జలనం’, ‘నేహల’ లాంటి నవలల్ని, ‘కోనసీమ కథలు’, ‘క్విల్ట్’ లాంటి కథా సంపుటాల్ని...
మాను కింద నేను, పైన నక్షత్ర రాత్రి, నేనేవేవో గుబురు కలలు కంటూ, మన బుగ్గలు మీటుతూ సుతారంగా ఓ వీచిక,...
సముద్రం ఓ పేద్ద చేప అలలు మొప్పలు మామూలు చేప నీళ్ళల్లో బతుకుతుంటే ఇది చిత్రంగా భూమ్మీద జీవిస్తుంది...
శిఖామణి సాహితీ పురస్కారాలు, 25ఏండ్ల తెలంగాణ కథల సంకలనం, యూత్ లిటరరీ ఫెస్ట్ - 2024, ‘పంచుకుందాం రా!’ కవిత్వం, ‘కథ 2023’ ఆవిష్కరణ...
‘‘తెలుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది’’ అని తిరుపతి వేంకటకవులు అన్నారు కానీ, తెలుగు ఒక్కదానికే కాదు, మొత్తంగా భారతదేశానికే దీపాల ‘కొరత’ బాగా ఉన్నట్టుంది. అందులో పెద్ద కొరత చరిత్రదీపం. మనకు చరిత్రలు రాసుకోలేదని, చారిత్రక దృష్టి లేదని, ఇంగ్లీషువాడు వచ్చే దాకా మన గురించి...
నవలలోని ‘పిల్లోడు’ నా ఈడువాడు. ఇద్దరం ఒకే వీధివాళ్లం. మగపిల్లల్తో కలవకుండా ఆడపిల్లల్తో ఆడుతూ కనబడేవాడు. చిన్నతనం నుంచి కూడా పరధ్యానంగా, భయం భయంగా ఉండేవాడు. టీనేజీకి వచ్చాక అందరికీ వాడేంటో పూర్తిగా తెలిసింది. ఎవరూ వాడిని వాడిలాగా...
‘‘ఇంకెన్ని రాసినా నేను డార్కర్ సైడ్ అఫ్ లైఫ్ గురించే రాస్తాను.... నేను చచ్చిపోయిం తర్వాత ఏమవుతానన్నది అస్తిత్వవాదం ప్రకారం నాకు సంబంధం లేదు. నా రచనలన్నీ నేను బతికుండగానే...