Home » Wife and Husband Relationship
దేశంలో ట్రిపుల్ తలాఖ్ వ్యవహారం మరోసారి ఢిల్లీలో వెలుగుచూసింది....
వారిద్దరికీ ఏడాది క్రితమే పెళ్లైంది.. ఏడాది లోపే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.. దీంతో ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది.. తనతో పాటు కొంత డబ్బు, బంగారం కూడా తీసుకుపోయింది.. మరో నెల రోజుల్లో ఓ వ్యక్తిని రెండో వివాహం (Second Marriage) చేసుకుంది
రెండు జంటలు (Two couples). ద్విచక్ర వాహనాల (Two-wheelers)పై ప్రయాణం. ఎలాంటి రిలేషన్ లేదు. ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు. వారెవరో.. వీరెవరో ఒకరికొకరు తెలియదు. వేర్వేరు ప్రయాణాలు. పెట్రోల్ కోసం ఆ రెండు జంటలు అక్కడ ఆగారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం నవ్వుకోకుండా ఉండలేరు.
పిల్లలు చిన్నగా ఉన్నపుడు వారిని కనిపెట్టుకుని ఉండడం, వారిని నిద్రపుచ్చడం తేలికైన విషయాలు కావు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో వారి నిద్ర లేస్తే వారిని లాలించి, జోకొట్టి నిద్ర పుచ్చాలి. పిల్లలు కొంచెం పెద్దవారయ్యే వరకు ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి కష్టాలు తప్పవు.
వారిద్దరికీ 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. గతేడాది ఆగస్టులో భార్యపై గృహ హింస ఆరోపణలు చేస్తూ విడాకుల కోసం కోర్టులో భర్త దరఖాస్తు దాఖలు చేశాడు. తనకు రూ.36 లక్షల పరిహారం కూడా ఇప్పించాలని వేడుకున్నాడు. తన భార్యకు ఏకంగా 52 మంది వివాహేతర సంబంధాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సంసారం అన్నాక చిన్నా చితకా గొడవలు వస్తుంటాయి. భర్త మీద అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, కొన్ని రోజుల తర్వాత తిరిగి కాపురానికి రావడం చాలా మంది జీవితాల్లో సాధారణంగా జరిగేవే. అయితే చిన్న చిన్న గొడవలకే కొందరుమనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు.
ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన ఆమెకు అడుగడుగునా ఛీత్కారాలే ఎదురయ్యాయి.. ఏసీ, కారు తీసుకురావాలని అత్త వేధించేది.. తను కోరినట్టు శృంగార సుఖం అనుభవించాలని భర్త టార్చర్ పెట్టేవాడు.. ఓ బిడ్డకు జన్మనిచ్చినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు..
తన భార్య అలిగిందని, ఆమెను బుజ్జగించేందుకు సెలవు కావాలని కోరుతూ ఓ కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Leave Application of constable gone viral). ఆ కానిస్టేబుల్‌కు గత నెలలో వివాహమైంది.
బంధంలోకి వెళ్ళడం సులువే కానీ..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh) మొరాదాబాద్‌లో క్లినిక్‌లో కూర్చుని రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ వద్దకు అతని భార్య వచ్చింది. వస్తూనే ఏం మాట్లాడకుండా చెప్పు తీసి భర్తను కొట్టడం (Doctor was beaten by his wife) ప్రారంభించింది. అసలు కథేంటంటే..