Home » Wife and Husband Relationship
భర్తే సర్వస్వమని భావించి.. తల్లిదండ్రులతో పాటు అన్ని వదిలేసి వచ్చిన భార్యను ఎలా చూసుకోవాలి? మరీ పువ్వుల్లో పెట్టి రాణిలా చూడాల్సిన అవసరం లేదు. వారికి తగిన గౌరవమిస్తూ..
తమ భార్యల విషయంలో భర్తలు ఎంత పొసెసివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పరాయి మగాడు కన్నెత్తి చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది..
భార్యాభర్తలన్నాక చెరొకపని చేస్తూ జీవితపు బండి ముందుకు లాగేస్తుంటారు. కొన్ని సార్లు మంచివో, చెడ్డవో ఊహించని పనులు చేసి షాకులిస్తుంటారు. ఓ వ్యక్తి తన భార్యతో సరుకులు తీసుకొస్తానని బయటకెళ్ళి ఇలాగే చేశాడు.
సంబంధం ఏదయినా సరే, గౌరవ భావం అవసరం. భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ముఖ్యం.
విడాకులు తీసుకోవడం అనే విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా కాస్త ఆలోచించాలి.
తన భార్యను ప్రాణం పోయే వరకు విడువనని ప్రమాణం చేశాడు. అంగరంగ వైభవంగా పెళ్ళిచేసుకుని తన భార్యను అత్తింటికి కూడా తీసుకొచ్చాడు. కానీ..
అందుకే వీళ్ళు తమ సంతోషాన్ని, బాధను వ్యక్తం చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన వెలుగుచూసింది. బతికుండగానే ఓ వ్యక్తిని చంపేశారు. గణేష్ అనే వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. బాధితుడు అదే సమయంలో ఇంట్లో లేకపోవడంతో భార్య నిజమేనని నమ్మేసింది.
ఓ భర్త తన భార్య వాట్సప్ ఛాటింగ్ ను పోటోలు తీసుకుని మరీ పోలిస్ స్టేషన్ మెట్లెక్కాడు. నా భార్య ఇలా చేసింది చూడండంటూ పోలీసులముందు వాపోయాడు.
ఎలా మొదలైందో ఏమో కానీ భార్యకు భర్తమీద అనుమానం మొదలైంది. 'నేను మంచోన్నే తల్లీ.. నన్ను అనుమానించకు' అని అతను మొత్తుకున్నా ఆమె వినలేదు చివరికి..