Home » Women
రైలు ప్రయాణాల్లో తెలిసి కొందరు, తెలీక మరికొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఎక్కువ మంది రైలును ఎక్కి, దిగే క్రమంలోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు..
35 సంవత్సరాలు దాటిన స్త్రీలు మమోగ్రామ్, పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. తరచుగా లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. మోనోపాజ్ వచ్చిన తరువాత ప్రతి 5 ఏండ్లకు ఒకసారి ఎముకల సాంద్రత పరీక్షలు కూడా తప్పనిసరి.
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ చాలా మంది సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు..
కొందరు ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అంతవరకూ బాగా ఉన్న వారు అంతలోనే క్షతగాత్రులుగా మారడమో, లేక ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. కొందరు..
భారతీయ వంటింట్లో ప్రతి మసాలా దినుసు వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలాంటి వాటిలో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను మంచి సువాసన కోసం వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఆడవారు ఈ జాజికాయను పాలలో కలిపి తాగితే
కొందరు వివాహాలకు ముందు వింత వింత కండీషన్లు పెట్టడం చూస్తుంటాం. వాటిని పాటించడంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విఫలమవడం, తద్వారా గొడవలు చోటు చేసుకోవడం జరుగుతుంటుంది. సాధారణంగా...
రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్, మీడియం ఎంటైర్‌ప్రైజె్‌స-ఎంఎ్‌సఎంఈ పాలసీ)కు సంబంధించి కొత్త విధానాన్ని రూపొందిస్తోందని, అందులో మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యమిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
ఫోన్ ద్వారా పరిచయమైన బాలికను గంజాయి మత్తులోకి దింపిన ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం బయటపడింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. మద్యం మత్తులో బస్సు నడపడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ (మార్నింగ్ స్టార్) బస్సు ఆదివారం రాత్రి గచ్చిబౌలి నుంచి చెన్నైకు బయల్దేరింది.
మూడేళ్ల క్రితం ఉన్నావ్ బిఘాపూర్ సర్కిర్ ఆఫీసర్‌గా కృష శంకర్ ఉండేవారు. ఆ సమయంలో ఇంట్లో గొడవ జరిగింది. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. స్టేషన్‌లో మాత్రం సెలవు పెట్టారు. వెళ్లిన తర్వాత ఆఫీసు, హోమ్ రెండు మొబైల్స్ స్విచాఫ్ చేశారు. భర్తకు ఏం జరిగిందోనని భయపడి అతని భార్య ఎస్పీని ఆశ్రయించింది. శంకర్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. చివరి లోకేషన్ ఆధారంగా కన్పూర్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు.