Home » YS Jagan
Andhrapradesh: ‘‘నీకు నువ్వు తిరుపతి పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి నీకు ఉన్న ఇబ్బంది ఏమిటి’’ అని మంత్రి కొల్లురవీంద్ర ప్రశ్నించారు.
జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తికమకలో పడ్డారు. మకతికగా మాట్లాడారు. ఏం చెప్పాలనుకున్నారో తెలియదుకానీ... ఏదేదో చెప్పేశారు. ‘
నా మతం మానవత్వం అని.. డిక్లరేషన్‌లో ఏం రాసుకుంటారో రాసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమిలోని బీజేపీ చూస్తూ ఏందుకు ఊరుకుంటుందని ప్రశ్నించారు.
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారిని దర్శించుకోవాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. జగన్ తిరుమల రావొద్దని హిందు సంఘాలు, కొందరు భక్తులు తేల్చి చెప్పారు.
Andhrapradesh: ‘‘గత పాలకుల్లాగా మేమూ ఉండాలనుకోవడం మీ మూర్ఖత్వం. క్షమాపణలు చెప్పని వారు సిగ్గుపడాలి’’ అని మండిపడ్డారు. శాస్త్రలు, ధర్మాలకి క్షమాపణలు చెప్పకుండా సవాళ్లు విసురుతున్నారన్నారు. ఆగమ, వైదిక శాస్త్రల అనుసారం తాము నడుచుకుంటామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
Andhrapradesh: వైఎస్ జగన్... హాఫ్ టిక్కెట్... హిందువా? క్రిష్టియనా? అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి ముఠా నాయకుడని... వందేళ్ల కిందట 1925లో క్రిష్టియన్‌గా మారారని... అప్పటి నుంచి వారి కుటుంబమంతా ఏసుప్రభువునే నమ్ముకున్నారని తెలిపారు.
తిరుమల లడ్డూ వివాదంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లుగా సీఎం హోదాలో జగన్ తిరుమల ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల నిరసనల మధ్య జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్‌ను..