Home » YS Jagan
YS Jagan Tirumala Tour Schedule: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ షెడ్యూల్ వివరాలను వైసీపీ ప్రకటించింది.
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Andhrapradesh: లడ్డూ ప్రసాదాల విషయంలో కోట్లాది రూపాయలు కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అంటూ విరుచుకుపడ్డారు. అవినీతి కన్నా లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చారన్నారు.
ఎవరైనా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తే స్వామి వారిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హైందవ మతాన్ని పాటిస్తున్నవారైతే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వంలో ఉండటంతో ..
Telangana: జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనేది అందరికీ తెలిసిందే అని.. ఎవరైనా తిరపతి వెళ్లాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని ఎమ్మెల్యే రఘురామ స్పష్టం చేశారు. మతపరంగా అన్య మతస్థుడు తిరుపతి వెళ్లాలంటే హిందూ మతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలన్నారు.
లడ్డూ వివాదం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు భిన్న స్వరాలను వినిపిస్తూ వచ్చారు. మొదట కల్తీ జరగలేదని చెప్పిన నేతలు.. ఆ తర్వాత కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కల్తీ జరిగిన నెయ్యిని..
విశాఖ వైసీపీలో మైనారిటీ కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇవాళ (బుధవారం) రాజీనామా చేశారు. పరిపాలనలో వైసీపీ పూర్తిగా విఫలమైందని, పాలనలో అంత దారుణంగా ఫెయిల్ అయిన పార్టీలో తాను ఉండలేనని రెహ్మాన్ ప్రకటించారు. మైనారిటీల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా వరుసపెట్టి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీ నుంచి జంప్ అవగా.. ఇప్పుడు ఏరికోరి తెచ్చుకున్న నేత కూడా హ్యాండిచ్చారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం పొందిన..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) సూచించారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటిజన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్లో పొల్ చేపట్టారు.