Home » YS Jagan
ఎన్నికల తర్వాత వైసీపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జగన్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతోనే నేతలు జగన్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న క్రమంలో నాయకులు పార్టీని వీడటం..
YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతోంది. బుధవారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు.
కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు వైఎస్ జగన్ యాగీ చేస్తున్నారు.
నిందితులను కాపాడేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సక్రమంగా జరగకుండా మాజీ సీఎం జగన్ కుట్రలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఏకంగా సీబీఐ అధికారులపై కేసులు నమోదు చేసిన సందర్భాలు చూశాము. దర్యాప్తు సంస్థల అధికారుల నైతికతను..
ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డికి మధ్య విబేధాలు రాగా.. భారతి ఎంపీ టికెట్‌ను అవినాష్ రెడ్డికి ఇవ్వాలని ఒత్తిడి చేయగా.. వివేకానందరెడ్డి ఉండగా ఎంపీ టికెట్ ఇవ్వడం..
నాడు- నేడు పథకంతో బడుల రూపురేఖలు మారుస్తామన్నారు.. ఆ బడులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడతాయని ప్రచారం చేశారు..
వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు జగన్ భరోసా ఇస్తారని అంతా ఆశించారు. కానీ కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే..
అధికారంలో ఉన్నప్పుడు సీఎం అనే అహంకారంతో జగన్ వ్యవహారించారని సొంత పార్టీ నాయకులే విమర్శించిన సందర్భాలు చూశాం. అధికారంలో ఉన్నప్పుడు తానే రాజునంటూ..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేనని మాజీ సీఎం జగన్ అంగీకరించారు.