Home » ys viveka murder case
మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు వైఎస్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణలో ఆమె ఇంప్లీడ్ అయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) మాజీ ఐఏఎస్ అజయ్ కల్లామ్ (Ajay Kallam) వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
వివేకా హత్య కేసులో కీలక సాక్షి, ఫిర్యాదుదారు, ‘అనుమానితుడు’ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నుంచి జమ్మలమడుగులో జగన్ మీడియా విలేకరి వరకు అనేకుల వాంగ్మూలాలు ఇప్పుడు బయటపడ్డాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka murder case) కడప వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి (Avinash Reddy) సీబీఐ (CBI) విచారణ ముగిసింది.
వివేకా హత్యలో జగన్రెడ్డి పాత్ర జగమెరిగిన సత్యమని చంద్రబాబు అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ్టి విచారణ ముగిసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) న్యాయం కోసం పోరాడుతున్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డికి (Sunita Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తేల్చేసి చెప్పింది.