Home » YSR
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్టపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా..? రాజకీయ చాణక్యుడికే ఝలక్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ప్లాన్ చేసిందా..? ..
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్‌స(డా.వైఎస్సార్‌యూహెచ్‌ఎస్)- బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇచ్చింది.
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్‌స(డావైఎస్సార్‌యూహెచ్‌ఎ్‌స) - మెడికల్, డెంటల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆరోగ్యశ్రీ(Arogyashri) పేరు ఎత్తే అర్హత తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu), ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh )కు లేదని మంత్రి విడుదల రజిని(Minister Rajini) అన్నారు.
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు.