Home » YuvaGalamLokesh
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కోనసీమజిల్లా ఆక్వా రైతులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని యువనేత హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
YuvaGalam: సైకో జగన్‌కు ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర కు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు క్షమించాలన్నారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో రెండు మూడ్రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాబు అరెస్ట్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు...
నాడు, నేడు ఎప్పుడూ క్షత్రియులకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలబడిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లోనే నిధులు కేటాయించి పేద క్షత్రియులకు చేయూతనందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna Patrudu) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. అర్నేష్ కుమార్ (Arnesh Kumar Guidelines) మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులను (AP Police) హైకోర్టు ఆదేశించింది...
యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు.
గిరిజనులను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారు. వైసీపీ పాలనలో ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఎస్టీల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పేరుతో ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర గురువారం 200 రోజుల మైలురాయిని చేరింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఆయన ఈ ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 198వ రోజుకు చేరుకుంది. మంగళవారం జిల్లాలోని చింతలపూడి మండలం తీగలవంచ విడిది కేంద్రం నుంచి యువనేత పాదయాత్రను ప్రారంభించారు.