Home » Zimbabwe
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ప్రమోషన్ వచ్చిందా? అతనికి భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్‌కి ఎంపిక చేయబోయే జట్టుకి.. పంత్‌నే కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నారట.
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అందరికీ అదే సమస్య. అలాగని వీళ్లేమీ వింత ప్రపంచంలో ఉన్నవాళ్లేమి కాదు.
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోయారనే వార్తలు అవాస్తవం. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. ఈ విషయాన్ని హీత్ స్ట్రీక్ తోటి క్రికెటర్ హెన్రీ ఒలంగ వెల్లడించారు.
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ ఇక లేరు. 49 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. తన 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన దిగ్గజ ఆల్‌రౌండర్ జింబాబ్వేకు అనేక విజయాలు అందించారు.
ప్రపంచంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న దేశం జింబాబ్వే అని హాంకేస్ యాన్యువల్ మిజరీ ఇండెక్స్ (Hanke's Annual Misery Index -HAMI) వెల్లడించింది. యుద్ధ పీడిత దేశాలైన ఉక్రెయిన్, సిరియా, సూడాన్‌లలో కన్నా దారుణమైన పరిస్థితులు జింబాబ్వేలో ఉన్నాయని తెలిపింది. ఈ దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి తాకుతోందని తెలిపింది.
భారత్-జింబాబ్వే మ్యాచ్ సందర్భంగా ఓ అనుకోని సంఘటన జరిగింది. భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో
టీమిండియా (team india) స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (suryakumar yadav) ఖాతాలోకి అత్యంత అరుదైన ఘనత వచ్చి చేరింది
భారత్ (team india)తో జరుగుతున్న పోరులో జింబాబ్వే(zimbabwe) జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ (Team India)తో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో జింబాబ్వే (Zimbabwe)కు తొలి ఓవర్
తాజా టీ20 వరల్డ్‌క్‌పలో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. పసికూనలనుకున్న జట్లు కొట్టిన దెబ్బకు పటిష్ట జట్లు కూడా ఫలితం