Home » Telangana » Hyderabad
సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. తాను రావడంతోనే ఈ ఘటన జరిగిందనడం అవాస్తమని ఆయన చెప్పారు.
ఇంటికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. అయితే, అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Telangana: హీరో అల్లు అర్జున్ అరెస్ట్పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ అవడం.. పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయటం సరికాదన్నారు.
నూతన సంవత్సన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. పార్టీల కోసం యువత వివిధ ప్లాన్లు వేసుకుంటున్నారు. కాగా.. ఈ వేడుకలకి సంబంధించి పలు ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ బిర్యానీ అనేది హైదరాబాదీ వంటకాలలో కీలకమైన వంటకం మరియు ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అయితే దీని బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది.
ఐదేళ్ల పాటు రైతులు పండించిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులకు తమ మద్దతు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు.
కిడ్నీ రాకెట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కలకలం సృష్టిస్తోంది. కిడ్నీలు కావాల్సిన వారిని సైతం ఈ ముఠా మోసం చేస్తోంది.తాము మోసపోయమంటూ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్లో ఫిర్యాదు చేయాలని అమెరికా పోలీసులు చెప్పడంతో తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రశ్నించడమే నేరమా.. నిలదీయడమే పాపమా.. అని బాల్క సుమన్ అన్నారు. లగచర్ల, దిలావర్ పూర్, రైతుకు బేడీలు, విద్యార్థుల మరణాలు, గురుకుల సంక్షోభాలు.. ఇలా వీటన్నింటిపై కేటీఆర్ నిలదీస్తున్నందుకే కుట్రాలా అంటూ ఆయన ప్నశించారు.
లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి.. రైతులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.