Home » Telangana » Mahbubnagar
మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి జాతర భక్తులతో కిటకిటలాడుతు న్నది.
ఇంటింటి సర్వేతో నిర్వహిస్తున్న కులగణనతో బడుగులకు న్యాయం జరుగుతుంది. కుల గణన సర్వేతో తెలంగాణ దేశానికే ఆదర్శం కానున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ ఇన్చార్జి సరిత అన్నారు.
ఈసారి వరుణ దేవుడు కరుణించడంతో చెరువులు జళకలను సంతరించుకున్నాయి.
ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను తప్పులు లేకుండా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్యాంసుందర్ అన్నారు.
అలంపూరు తుంగభద్ర నదిలో శనివారం మధ్యాహ్నం మహిళ మృతదేహం లభ్యమైంది.
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని జిల్లా ఎస్జీఎఫ్ అండర్-19 సె క్రటరీ పాపిరెడ్డి అన్నారు.
ప్రజల సమస్యలపై నిత్యం పోరాడితేనే పార్టీ బలపడుతుందని సంస్థాగత ఎన్నికల అధికారి విద్యాసాగర్‌రెడ్డి అన్నారు.
మండలాలు, గ్రామాల్లో సామాజిక, ఆర్థిక కుల గణన సర్వే కొనసాగుతోంది.
‘పుట్టింది వ్యవసాయ కుటుంబం. మొదటి నుంచి మా కుటుంబానికి కాంగ్రె్‌సతో అనుబంధం ఉండేది. ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలని మొదటి నుంచీ ఉండేది. న్యాయవాద వృత్తి ద్వారా వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేపట్టాను. విద్యా సంబంధిత సాయాలు, దేవాలయాల అభివృద్ధి, వైద్య ఖర్చులు ఇవ్వడం చేసేవాడిని. ఆ సేవా గుణాన్నే ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాను.
షెడ్యూల్ ప్రకారం నిర్ధిష్ట వ్యవధిలోగా ఎలాంటి పొరపాట్లూ లేకుండా సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.