Home » Telangana » Mahbubnagar
ఇంటింటి సర్వేలో సేకరించే కుటుంబాల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా సేకరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులు, ఎన్యుమరేట్లకు సూచించారు.
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డీవైఎస్వో డాక్టర్ బీఎస్ ఆనంద్ అన్నారు.
నేటి యువత శ్రీశ్రీ, వి వేకానంద వంటి మహనీయులు చెప్పిని స్ఫూర్తిని ఇచ్చే విషయాలను ఆద ర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కర్ణాటక మాజీ డీజీపీ, విశ్రాంత ఐపీఎప్ డాక్టర్ పుట్టపాట రవీంద్రనాథ్ అన్నారు.
పచ్చని పంట పొలాలు పండే ప్రాంతంలో విషపూరితమైన ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.
స్వగ్రామైన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్రెడ్డి స్వయంగా రూ. మూడు కోట్లతో నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతి ష్ఠా పన కార్యక్రమాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
స్వ చ్ఛ ఆత్మకూరుగా ఏర్పాటు చేసేందుకు పెద్దలు, పిల్లలు భాగస్వాములు కావాలని ఆత్మకూరు మునిసిపల్ కమిషనర్ శశిధర్ పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు చేసేట ప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూ డదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారుల ను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
‘ఇవి వ్యవ సాయ క్షేత్రాలా? నీటి అక్రమ వ్యాపార కేంద్రాలా?’ అని క్షేత్రస్థాయిలో విచారణకు వచ్చిన లోకాయుక్త ఇన్వెస్టి గేషన్ అధికారి మ్యాథ్యూకోషి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నిండుకుండ లా ఉన్న కృష్ణా నదిలో అలివి వలలతో చేపల వేట సా గించి కోట్ల రూపాయలు గడించా లన్న దళారుల దురాశ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది.