Home » Telangana » Mahbubnagar
: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 11న మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ సమీపంలో వెలిసిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నారు.
సీనియర్ పోలీస్ ఆఫీసర్లుగా చెలామణి అవుతున్న కొందరి తీరు పోలీస్ శాఖకు అప్రతిష్ట తెచ్చిపెడుతోంది. బాధితుల కన్నీళ్లకు వారి మనసులు కరగడం లేదు. న్యాయం కోసం ఠాణా మెట్లెక్కినవారిని చెప్పులరిగేలా తిప్పుకోవడం, లేదంటే కౌంటర్ కేసులు పెట్టి బలవంతంగా రాజీ చేయడం, అదీ కుదరకుంటే పెట్టిన కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారుతోంది.
నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంల వద్దకు వెళ్లే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పేట సీఐ శివశంకర్ అన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి ఎ.తిరుపతిరెడ్డి అన్నారు.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణతో సమగ్ర ఇంటింటి సర్వేకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన రహదారులు లేవు.
ఖరీఫ్ 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
బండ్ల కుటుంబం నడిగడ్డ ప్రజల రక్తాన్ని తాగుతున్నారని, త్వరలోనే తిరుగుబాటు యాత్ర ప్రారంభిస్తామని బీఆర్ఎస్ నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ అన్నారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూళించడం అందరి బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి అన్నారు.