Home » Telangana » Mahbubnagar
వ్యవసాయంలో ప్రధాన భూమిక పోషించేది కూలీలే. సాగు ముందుకు సాగాలంటే కూలీల పాత్ర కీలకంగా మారింది.
నాలుగురోజుల క్రితం మండలంలోని ఎంజీ కాలనీ తండాలో ఓ గిరిజన రైతును హత్యచేసిన సంఘటనలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించి నిందితులను పట్టుకుని శిక్షించాలంటూ గిరిజనులు సోమవారం వెల్దండ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
పొద్దున లేస్తే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు గజ్జికుక్కల్లా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై పడి మొరుగుతున్నారని డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాక్యలు చేస్తున్నారన్నారు.
రైతు పండించిన ధాన్యంలో తాలు ఉంది, తేమశాతం ఎక్కువగా ఉంది, ధాన్యంలో మట్టి పెళ్లలు ఉన్నాయన్న నెపంతో ఇబ్బందికి గురి చేయొద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ జిల్లా కార్యలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహబూబ్‌నగర్ జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయులకు అడ్డగోలుగా డిప్యుటేషన్లు ఇచ్చారు. గత ఇన్చార్జి డీఈవో డబ్బులు తీసుకొని ఉపాధ్యాయులను కోరుకున్న చోటుకు పంపించారు. ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై పంపాలంటే ఆ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమావేశమై, అవసరం ఉన్న చోటకు పంపించాలి.
జాతి గర్వించదగిన నాయకుడు మౌలానా అబు ల్కలాం ఆజాద్ అని ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి కొని యాడారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలు విన్నవించుకున్న ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజుల అభివృద్ది, మత్స్యకారుల సంక్షేమం కోసం పాటుపడుతుంద ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నా రు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికా రులను ఆదేశించారు.