Home » Telangana » Medak
కోహెడ, ఆగస్టు 28: స్వశక్తి మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళాశక్తిని ప్రభుత్వం అమలుచేస్తోంది.
మునిపల్లి, ఆగస్ట్టు 27: సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్గేట్ వద్ద ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 83.4 కిలోల ఎండు గంజాయిని సోమవారం పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రొహిబిషన్, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి, సంగారెడ్డి, మెదక్ డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెంటెండ్ శ్రీనివా్‌సరావు మంగళవారం వివరాలు వెల్లడించారు.
చిన్నకోడూరు, ఆగస్టు 27: సిద్దిపేట జిల్లాలోని పలు పోలీ్సస్టేషన్ల పరిధిలోని గ్రామ దేవత ఆలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు.
ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఆక్రమణలకు గురైన భూములు, చెరువులు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఫిర్యాదు చేస్తున్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 27: సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఉన్న బస్టాప్ ప్రైవేటు అంబులెన్సులకు అడ్డాగా మారింది. ప్రయాణికులు నిల్చోవాల్సిన బస్టాప్ అంబులెన్సుల పార్కింగ్‌కు నిలయంగా తయారైంది.
వర్గల్, ఆగస్టు 27: వర్గల్ మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో గోకులాష్టమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు.
సిద్దిపేట టౌన్, ఆగస్టు 27: ఎన్నోరోజులుగా నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యుత్ అధికారులు, సిబ్బందికి విన్నవించుకున్నా పరిష్కరించడం లేదంటూ సిద్దిపేట సబ్ డివిజన్‌కు చెందిన రైతులు, ప్రజలు తమ గోడను వెళ్లబుచ్చుకున్నారు.
నారాయణఖేడ్, ఆగస్టు 25: ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, సిద్దిపేట జిల్లా కొండపాక, చేర్యాల మండలాల్లో చోటు చేసుకున్నది.
కొండాపూర్, ఆగస్టు 25: తేర్పోల్- కొండాపూర్‌కు వెళ్లే దారి మూలమలుపులతో ప్రమాదకరంగా ఉన్నది.