Home » Telangana » Medak
పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో సొంత స్థలంలో ఇల్లు కుట్టకుంటే రూ. 3లక్షలు ఇస్తామని పేర్కొనడంతో పాటు కొందరికి ప్రొసిడింగ్ ఆర్డర్లను ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించినా మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో సాయం ఎప్పుడు అందుతుందోనని జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 21: నవయుగ వైతాళికుడు దాశరథి నేటి యువతకు స్ఫూర్తి అని ప్రముఖ సినీ గేయ కవి సుద్దాల అశోక్‌తేజ కొనియాడారు.
నారాయణఖేడ్, ఆగస్టు 21: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ ఆన్ రికార్డుగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన శెట్టి ఉదయ్‌కుమార్‌సాగర్‌ను నియమిస్తూ రాజస్థాన్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కుమార్‌జైన్ ఉత్తర్వులు జారీచేశారు.
కంది, ఆగస్టు 21: ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన ‘అటకెక్కిన తడి,పొడి చెత్త సేకరణ’ అనే కథనానికి సంగారెడ్డి డీఎల్పీవో అనిత స్పందించారు.
జిన్నారం, ఆగస్టు 21: జిన్నారం మండల పారిశ్రామికవాడల్లో పరిశ్రమల రసాయన వ్యర్థ జలాలు మూగజీవాల పాలిట మృత్యు జలాలుగా మారాయి.
బెజ్జంకి, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో అర్హులైన తమకు రుణమాఫీ కాలేదని రైతులు బ్యాంకు ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులను నిలదీశారు.
వర్షానికి కొట్టుకపోయిన మట్టి వర్షాకాలం వచ్చిందంటే తప్పని తిప్పలు మరమ్మతులు చేయించాలని వేడుకోలు
రామాయంపేట, ఆగస్టు 20: ‘నా చివరి రక్తపు బొట్టు వరకూ మీకోసం శ్రమిస్తా.. మీరు లేనిదో మొన్నటి ఎన్నికలో నేను గెలవలేను.. పార్టీ కార్యకర్తలే నన్ను ఆదరించారు’ అని మెదక్ ఎంపీ రఘునందన్ అన్నారు.
కంది, ఆగస్టు 20: సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన కంది గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ అటకెక్కింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం పాలనపై పట్టు రావడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. రూ.2లక్షల వరకూ రైతు రుణ మాఫీ చేసినట్లు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి సగం మాత్రమే మాఫీ చేశారని ఆయన పేర్కొన్నారు.